పడిపోయిన పాస్ పోర్ట్ ధార్ కార్డు కొరకు ప్రకటన

ప్రకటన: నా పేరు పొలమూరి రవి కిరణ్ నా యొక్క పాస్ పోర్ట్ నెంబర్ (N8452424) 02/02/2025 అనగా శనివారం నాడు మా ఇంటి వద్ద నుండి (అనగా ఇందుపల్లి) అమలాపురం వైపు వెళ్లి చుండగా బండి అదురుకు బైకు తగిలించిన కవరు జారి పడిపోయినది.ఆ కవర్లో నా ఒరిజినల్ పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, ఉన్నవి.నేను ఈదరపల్లి కాలవ వంతెన వద్దకు వచ్చి చూడగా పాస్ పోర్ట్ ఆధార్ కార్డు ఉన్న కవరు కనబడలేదు.
దయచేసి ఎవరికైనా కనబడని యెడల నా యొక్క ఈ క్రింది ఫోన్ నెంబర్ల 8688367673 -9390594442 కు తెలియపరచాలని ప్రాధేయ పడుచున్నాను. (దొరికిన వారికి తగు బహుమతి ఇవ్వగలము)

Related Articles

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 270 అర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం మార్చి 17: ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గ్రీవెన్స్ కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా […]

రామచంద్రపురం లో గన్నవరపుకు బోస్ ఆశీస్సులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 28: పి.గన్నవరం పై జగన్ ప్రత్యేక దృష్టి: పిల్లి సుభాష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురంలో గన్నవరపు […]

అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మక గా ప్రజా వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 28: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మకంగా నూటికి నూరు శాతం సంతృప్తి కొలమానంగా తగు పరి ష్కార […]

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపు కోరుతూ ఎంపీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 22:రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ […]