V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కపిలేశ్వరపురం జనవరి 29:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో ప్రభుత్వం నుండి ఏ రకమైన అనుమతులు లేకుండా గోదావరి నది గర్భంలోకి వెళ్లి రాత్రి పగలు అనకుండా యదేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ట్రాక్టర్ కు 1200, లారీలకు 7000 రూపాయలు చొప్పున ఇష్టానుసారంగా స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో అక్రమాలకు పాల్పడుతున్నారు స్థానిక తహసిల్దార్, పోలీస్ ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించిన పాపానపోలేదని ఎంపీటీసీ యర్రంశెటి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం అమలాపురంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన గాని మంగళవారం యదేచిగా ఇసుకను దోచేస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే స్థానిక పత్రిక విలేకరులు గాని, మీడియా ప్రతినిధులు గాని ఈ వ్యవహారంలో కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
ఇసుక మాఫియా పై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసాం!అయినా మామూలే బరితెగింపు: ఎంపీటీసీ యర్రంశెట్టి.
January 29, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కోడి పందాలు సంప్రదాయమా ! ఇది న్యాయమా! మేధావులు నోటి మాట.
కోడి పందేలకు కోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది. N Vinay Kumar |v9prajaayudam EDITOR తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ఎంతో సందడిగా ఉండే ఈ పండుగ. కొత్త అల్లుళ్లు, రకరకాలు పిండి […]
జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ ఆహ్వానం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: జూలై రెండో తేదీ బుధవారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి ప్రతి జిల్లా అధికారి పూర్తి […]
అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు గారు
టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19: అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి […]
అల్లవరం మండలం గోడి గ్రామంలోని అంబేద్కర్ గురుకులాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ /అమలాపురం, జూలై 16 : పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ద్వేయం ఉపాధి, ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యా బోధన […]