ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ పై. సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుందన్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు.
రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
January 29, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సిగ్నల్
ఆంధ్రప్రదేశ్: వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలో మీటర్ల మేరకు 3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడలో మొదటి […]
HDFC Bank Parivartan’s ECSS Programme 2025-26 | HDFC బ్యాంక్ పరివర్తన్ ECSS స్కాలర్‌షిప్ పథకం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 19: HDFC బ్యాంక్ పరివర్తన్ ECSS స్కాలర్‌షిప్ పథకం అనేది ఆర్థికంగా వెనుకబడిన మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు, 1వ తరగతి […]
మత్స్యకార కుటుంబానికి 20 వేలు భరోసా విడుదల
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం జనవరి 03: రానున్న ఏప్రిల్ ఒకటో తేదీన ఇటీవల క్యాబినెట్లో పెంచి ప్రకటించిన రూ 20 వేల మత్స్యకార భరోసా నిధులు అందించి […]
లీసా మెక్లేన్ తో భేటీ అయిన ఎంపీ హరీష్ బాలయోగి
అమెరికా హౌస్ రిపబ్లికన్ కాన్ఫరెన్స్ చైర్ఉమెన్ లీసా మెక్లేన్ తో భేటీ అయిన ఎంపీ హరీష్ బాలయోగి… V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 05: అమెరికా […]