వీఆర్ఏ శ్రీనివాస్ కు ఉత్తమ పురస్కార అవార్డు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 26; వీఆర్ఏ శ్రీనివాస్ కు ఉత్తమ పురస్కార అవార్డు లభించింది. అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలో వీఆర్ఏ విధులు నిర్వహిస్తున్న రాయి శ్రీనివాసరావు ఉత్తమ అవార్డు అందుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమక్షంలో అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియం నందు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ చేతులు మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీనివాస్ ను అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ అభినందించారు. అదేవిధంగా సహసర రెవెన్యూ సిబ్బంది మరియు బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, జూన్ 1,2025 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్… వైద్యం ఖర్చుల నిమిత్తం […]

కోళ్లకే తప్ప మనిషికి బర్డ్ ఫ్లూ సోక లేదు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్దమని జిల్లా అధికారులు గురువారం […]

పల్లా శ్రీనివాస్ ను కలిసిన జాలెం వినతి

పి. గన్నవరం : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను పి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత జాలెం సుబ్బారావు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. […]

సమన్వయంతో అధికారులు ప్రజాప్రతినిధులుపనిచేయాలి: ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.

సమన్వయంతో అధికారులు ప్రజాప్రతినిధులుపనిచేయాలి: ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 18: డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధి […]