కోళ్లకే తప్ప మనిషికి బర్డ్ ఫ్లూ సోక లేదు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్దమని జిల్లా అధికారులు గురువారం ప్రకటించారు. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని తేలడంతో.. వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చి పెట్టామన్నారు. ఆయా కోళ్ల ఫారాల నుంచి కిలో మీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

Related Articles

Teaching and Staff Vacancies at Navy Children School Visakhapatnam 2025

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విశాఖపట్నం మే30: 1.Headmistress (Primary) Age Limit: 30-50 years as on 01 Jul 25 Qualifications: Bachelor’s degree (regular […]

ప్రజా సమస్యలు పరిష్కార వేదిక అమలాపురం 212 ఆర్జీలు/1100 డయల్ కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 2: అర్జీదారుల సమస్యలపై సత్వరమే స్పందించి, నిర్ణీత గడువు లోగా పరిష్కరిస్తూ తద్వారా పారదర్శకతను, జవాబు దారీతనాన్ని పెంచాలని డాక్టర్ బి […]

అవార్డు గ్రహీత రాజేశ్వరికి ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట సెప్టెంబర్ 06: క్రాఫ్ట్ టీచర్ రాజేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం […]

వైసీపీ కి మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తాడేపల్లి ఫిబ్రవరి 07: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తీర్థం […]