ప్రశంసా పత్రం అందుకున్న సిఐ మోహన్ కుమార్ కు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జనవరి 26: ఆదివారం భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మోహన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. ముమ్మిడివరం నియోజవర్గంలో నీతి నిజాయితీగా పనిచేస్తూ సమర్థత తో విధి నిర్వహణలో అంకితభావంతో నిబద్ధతతో చేసే సేవలు గుర్తించి మోహన్ కుమార్ కు ప్రశంసా పత్రం అందజేశారు.ముమ్మిడివరం నియోజవర్గంలో పలువురు ఆయను అభినందిస్తూ.. ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది.

Related Articles

ముమ్మివరం లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి దశ నిధుల విడుదల: MLA దాట్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -ముమ్మిడివరం ఆగస్టు 02: రైతు సంక్షేమమే పరమావధిగా ఆధునిక సాంకేతికతతో పెట్టుబడి ఖర్చును తగ్గించేందుకు డ్రోన్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకుని వచ్చిందని దీని […]

మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]

నేనే మండల అధ్యక్షుడిగా.. పుకార్లను నమ్మొద్దు మళ్ళీ సిఎం జగన్ మోహన్ రెడ్డే: కుడిపూడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 26: పుకార్లను నమ్మొద్దు అంటూ అయినవిల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడిపూడి విద్యాసాగర్ వెల్లడించారు.డాక్టర్ బి ఆర్ […]