
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం, జూన్ 1,2025


ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్…

వైద్యం ఖర్చుల నిమిత్తం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురికి రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీ లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెక్కులు పంపిణీ చేశారు.

లబ్ధిదారుల వివరాలు

1.కేశన లక్ష్మి ఆండ్రంగి గ్రామం, రామచంద్రపురం-1,30,447..
2.గుంటూరి శ్రీనివాసరావు కాపవరం గ్రామం, రామచంద్రపురం మండలం 47,016 రూపాయలు

- మంచం పుణ్యవతి, వెంకటంపాలెం గ్రామం,కె.గంగవరం మండలం-87,241 రూపాయలు
- పెట్ట సత్యనారాయణ,కుందూరు గ్రామం,కె గంగవరం మండలం – 50,263 రూపాయలు
- శీలం లక్ష్మీ, శీలం వారి వీడి కుయ్యేరు గ్రామం,కె.గంగవరం మండలం 45,690రూపాయలు
- పితాని. శ్రీనివాస్, రామచంద్రపురం పట్టణం, 1,18,881 రూపాయలు
- బొంద.రూత్వానికమని,కొలంక, కాజులూరు మండలం రామచంద్రపురం,14,1,656 రూపాయలు
- కోడూరి.పద్మరావు, అన్న పేట, రామచంద్రపురం మండలం, 100,999 రూపాయలు
- గంధం. రవికిరణ్, కాపవరం గ్రామం, రామచంద్రపురం మండలం 54,186 రూపాయలు మొత్తం 7,76,379 రూపాయలు

