ప్రతీ ఒక్కరూ ఆడవారిని గౌరవించాలని ఆడవారి మీద జరుగుతున్న అకృత్యాలు ఆగిపోవాలనే సంకల్పంతో స్థానిక తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్ధులు భేటీ సమాణ్ ర్యాలీ నీ నిర్వహించారని స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట రూరల్ ఎస్ ఐ బుచ్చిబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి తోడ్పడుతుందన్నారు. ఆడపిల్లలకు సమాజంలో జరుగుతున్న వివక్షను వివరించారు.ఈ సందర్భంగా రీజినల్ ఇన్చార్జి నరేష్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఈ నెల ఆడవారిని అందరూ గౌరవించాలనే ఈ ర్యాలీ నీ నిర్వహించామన్నారు.విద్యార్థి దశ నుండి ఇటువంటి కార్య క్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో నైతిక విలవలు పెంపొందుతాయని తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్య క్రమంలో డీన్ రాఘవరెడ్డి సి ఇన్చార్జి మల్లికార్జున్ పాల్గొన్నారు.
శ్రీ చైతన్య విద్యార్థుల బేటి సమాన్ ర్యాలీలో రూరల్ ఎస్ ఐ బుచ్చిబాబు
January 8, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
బోడసకుర్రు గ్రామం నిర్మించిన టిడ్కో గృహాలు నివాసితులకు కనీస వసతులు కల్పిస్తూ… కలెక్టర్ మహేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అల్లవరం ఆగస్టు 07: స్థానిక పురపాలక సంఘ పరిధిలో గృహాలబ్ధిదారులకు బోడస కుర్రు గ్రామంలో నిర్మించిన టిడ్కో సముదాయ గృహాల లో నివాసితులకు […]
యానం బీచ్ లో రెండో రోజు వాలీబాల్ బాల్ పోటీలు తిలకించాలి: ఎమ్మెల్యే ఆనందరావు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -డిసెంబర్ 28:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఎస్. యానాం బీచ్ శుక్రవారం నుంచి జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. బీచ్ […]
అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి: రాజకుమారి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం,మే 12,2025 ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గ్రీవెన్స్ కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని […]
శానపల్లిలంక లో లింక్ వెల్ టెలిసిస్టమ్స్ ప్యూర్ వాటర్ సంస్థ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి సెప్టెంబర్ 12: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కమ్యూనిటీ […]