తాజా వార్తలు

తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ

తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా-ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు వివరాలను తమకు ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. ఎఫ్ఎఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్ […]

అసెంబ్లీలో గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా ! ఎంటీ ?

తెలంగాణ అసెంబ్లీలో జరిగిన గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో సభ్యుల […]

మడుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 20:పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. స్థానిక మండల ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ […]

అమలాపురం రూరల్ సీఐగా ప్రశాంత్ కుమార్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ గా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

అసెంబ్లీ సమావేశాలలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరు అడుగుతుంది […]

ఘోర అగ్ని ప్రమాదం

రాజస్థాన్‌ జయపురలో ఘోర ప్రమాదంగ్యాస్ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలుఆరుగురు మృతి, పలువురికి గాయాలుఅగ్నిప్రమాద ఘటనలో 40కిపైగా వాహనాలు దగ్ధం

మరి కొద్దిసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా?

ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా […]

జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

తెలంగాణ: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. 39 రోజుల తర్వాత 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ […]

ఎమ్ ఆర్ ఐ సెంటర్ లో సీసీ కెమెరా!

మధ్యప్రదేశ్లోని భూపాల్ లో ఓ MRI సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

1 84 85 86 87 88 97