ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తుండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు.
మరి కొద్దిసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
December 20, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త వహించాలి: డాక్టర్ కారెం రవితేజా MD
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మే 26: కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]
ట్రాఫిక్ నిభందనలు పాటించాలి: ఎస్ ఐ హరి కోటి శాస్త్రి
ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిభందనలు పాటించాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టౌన్ ఎస్ ఐ హరి కోటి శాస్త్రి పేర్కొన్నారు. మండపేట ట్రావెలర్స్ బంగళా వద్ద బుదవారం ఆటో […]
డిప్యూటీ ఎంపీడీవో మంగాదేవి ఆకస్మిక మృతి పై పంచాయతీరాజ్ ఉద్యోగులు సంతాపం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 22: అమలాపురం డిప్యూటీ ఎంపీడీవో మంగాదేవి ఆకస్మిక మృతి పై పంచాయతీరాజ్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక/250 ఫిర్యాదులు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా […]