తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

అసెంబ్లీ సమావేశాలలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరు అడుగుతుంది ఒక వ్యక్తికి సంబంధించింది.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి సభ జరుగుతుంది.’ అంటూ స్పీకర్ మండిపడ్డారు. దీంతో స్పీకర్పైకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు.

Related Articles

జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ వంటి పండ్లు తిన్న […]

లంక ప్రజలకు అవగాహన అయినవిల్లి ఎమ్మార్వో నాగలక్షమ్మ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఏప్రిల్ 11: అయినవిల్లి తహసిల్దార్ నాగలక్ష్మమ్మ లంక ప్రాంత ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం […]

నేదునూరు గ్రామంలో కొబ్బరి పీచు పరిశ్రమ కు డబ్బులు మంజూరు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జనవరి 28: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం రాయి తీతో కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత […]

బెల్టు షాపులపై కన్నెర్ర చేసిన ఎక్సైజ్ శాఖ/ టోల్ ఫ్రీ నెంబర్1440/9959219200

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 02: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ప్రజా సమస్యలు ప్రజా వేదిక […]