తెలంగాణ అసెంబ్లీలో జరిగిన గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోను విడుదల చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరస్కరించారు.
అసెంబ్లీలో గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా ! ఎంటీ ?
December 20, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఘనంగా చైర్ పర్సన్ పెనమాల లక్ష్మీ జన్మదిన వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 07: చైర్ పర్సన్ పెనమాల లక్ష్మీ పుట్టినరోజు వేడుకలు విలస లెప్రసీ హాస్పిటల్ లో ఘనంగా జరిపారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ […]
సిరిపురం నీటి సంఘం అధ్యక్షునిగా మీనవల్లి సత్యనారాయణ మూర్తి ఏకగ్రీవం
రామచంద్రపురం 14 డిసెంబరు,ప్రజా ఆయుధం:డిసెంబర్ 14 వ తేదీ శనివారం సిరిపురంనీటి వినియోగ దారుల సంఘం ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు […]
డాక్టర్ కారెం రవితేజా కు అభినందనలు తెలిపిన మాస్టర్ పంబల కృష్ణ
V9 ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 16: కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజ కు అయినవిల్లి మండల శానపల్లిలంక టిడిపి నేత మరియు లెక్చరర్ పంబల కృష్ణ […]