తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ

తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా-ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు వివరాలను తమకు ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. ఎఫ్ఎఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారని, ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని లేఖలో ఈడీ కోరింది.

Related Articles

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]

జక్కంపూడి రాజా కు పాపా రాయుడు సంఘీభావం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 22:మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు రాష్ట్ర వైసిపి కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం లో మంగళవారం ఆయనను […]

కొబ్బరి పీచు బొమ్మలు మరియు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 19: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పీచు బొమ్మలు మరియు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను మరి అంత […]

క్యాన్సర్ బాధితునికి మంత్రి సుభాష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం,డిసెంబర్ 16: అనారోగ్యంతో బాధపడుతున్న, నిరుపేద కుటుంబానికి చెందిన రామచంద్రపురం తొరంవారి వీధికు చెందిన మచ్చా వీరభద్రరావుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి […]