
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట జనవరి 28:

చమురు సహజవాయు వుల సంస్థ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలికి తీస్తున్న చమురు సహజవాయు వుల మూలంగా పర్యా వరణానికి ఎటువంటి విఘాతo కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిం చాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు సూచిం చారు. మంగళవారం కొత్తపేట మండల పరిధిలోని మోడేకుర్రు గ్రామంలో ఓఎన్జిసి ఆధ్వర్యం లో నెలకొల్పిన న్యూ జనరేషన్ రిగ్గు స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అమల్లో భాగంగా ఏర్పాటు చేసిన అధునాతన రిగ్గు పనితీరును ఆయన పరిశీలించారు.

ఈ రిగ్గు పనితీరు అంతా ఆటోమే టిక్గా ఆపరేషన్ అవుతుందని ఎస్టేట్ సపోర్ట్ మేనే జర్ జి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కువివరించారు. ఇది అధునా తనమైన సాంకేతిక టెక్నాలజీతో పనిచేస్తుందని ఆయన జిల్లా కలెక్టర్ ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రిగ్గు పని తీరు మూలంగా పర్యావరణానికి ఏ విధమైన హాని కలుగ కుండా చూడా ల్సిన బాధ్యత ongc అధికారులు దేనని సూ చించారు ఓ ఎన్ జి సి కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి సహకారం కావాలన్నా తనను సంప్రదించవ చ్చునని జిల్లా యంత్రాం గం ద్వారా ఆ యొక్క సహకారాన్ని సంపూర్ణంగా అందించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు.

స్థానిక ప్రాంత అభివృద్ధికి చమురు సంస్థలు ఇతోది కంగా సహాయపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో డోలా కిషోర్ లోకల్ మేనేజర్ ఆర్ పి సింగ్ మండల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఓ ఎన్ జి సి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు