
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 27: V9 మీడియా అధినేత కుటుంబం లో జ్ఞాపకార్థ కూడిక కు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు.

నేరేడుమిల్లి పురుషోత్తముడు జ్ఞాపకార్థ కూడిక దైవ సేవకులు యోహాను (అయ్యగారు) సమక్షంలో జరిగించారు. V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధినేత నేరేడుమిల్లి వినయ్ కుమార్ తండ్రి పురుషోత్తముడు సంవత్సరం క్రితం మరణించారు.ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ..బ్రదర్ యోహన్ ఆధ్వర్యంలో జ్ఞాపకార్థ కూడికను శుక్రవారం స్థానిక పరిశుద్ధ సైనిక సహవాసం సంఘ సభ్యులు తో ప్రార్థన పూర్వకముగా జరిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ సర్పంచ్ ఉరం భారతి నాగేశ్వరరావు, సీనియర్ జిల్లా బీసీ నాయకులు మరియు మాజీ సర్పంచ్,ఎంపీటీసీ ప్రస్తుత సొసైటీ చైర్మన్ మట్టపర్తి రామారావు, పి.గన్నవరం నియోజకవర్గం టిడిపి
అధికార ప్రతినిధి మెల్లం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మోర్త వరలక్ష్మి సత్తిబాబు,టిడిపి గ్రామ శాఖ కార్యదర్శి పంబల కృష్ణ, వైసిపి కన్వీనర్ పాలపండు, కో- కన్వీనర్ పల్లి ఈశ్వర్, వినాయక టెంపుల్ మాజీ డైరెక్టర్ రెడ్డి గన్ని రాజు, మట్టపర్తి కొండబాబు,ఉపాధ్యాయులు బండారు ప్రసాద్ రెడ్డి,కే. వి వి సత్యనారాయణ, మాజీ వార్డ్ మెంబర్ యాళ్ళ గణపతి రావు, పీహెచ్ మాజీ డైరెక్టర్ గంటి ప్రసాద్,విద్యా కమిటీ వైస్ ప్రెసిడెంట్ జంగా గోపి ప్రసాద్, వైసీపీ నాయకులు యాళ్ళనాగేశ్వరరావు,నేలమూడివెంకటేశ్వరరావు,యల్లమంచిల స్వామి,ఇసుకపట్ల రాజు ఫ్రెండ్ సర్కిల్,యాళ్ళవెంకట్రావు బొంతుఆనందరావు,సత్యనారాయణ బ్రదర్స్,పల్లి మరియు మెల్లి బ్రదర్స్,జల్లి బ్రదర్స్,పచ్చిమాల చంటి బ్రదర్స్,జంగా భాస్కరరావు,జంగా వెంకట్రావు బ్రదర్స్ ,బూల వెంకట్రావు బ్రదర్స్, పంబల రామకృష్ణ బ్రదర్స్, కుంచె శామ్యూల్ ప్రసాద్ బ్రదర్స్ ,నామాడి వాసు బ్రదర్స్ మరియు నేరేడుమిల్లి పెద్ద సత్యనారాయణ,చిన సత్యనారాయణ బ్రదర్స్, V9 మీడియా ఎంప్లాయిస్ అండ్ సీఈఓ నక్కా చంద్రమోహన్,యాళ్ళ శ్రీనివాసరావులు , మరియు బంధుమిత్రులు తదితరులు హాజరయ్యారు.