మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఇప్పటికే ప్రియాంకా గాంధీ ఆసుపత్రికి చేరుకోగా.. కాసేపట్లో సోనియా గాంధీ ఎయిమ్స్ కు వెళ్లనున్నారు.
December 26, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఇప్పటికే ప్రియాంకా గాంధీ ఆసుపత్రికి చేరుకోగా.. కాసేపట్లో సోనియా గాంధీ ఎయిమ్స్ కు వెళ్లనున్నారు.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్దమని జిల్లా అధికారులు గురువారం […]
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 26: పట్టభద్రుల శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతం, సజావుగా నిర్వహించాలని స్థానిక డాక్టర్ బి ఆర్ […]
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసేశారు, అతడిని దోషిగా నిలబెట్టారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇది సమంజసంగా అనిపించడం లేదని ఆయన అన్నారు.ఈ ఘటనలో అందరూ […]