V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అనకాపల్లి జనవరి 16:V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధినేత కు అనకాపల్లి లో రారాజు స్వాగతం పలికారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం లో పుట్టిన V9 ప్రజా ఆయుధం దినపత్రిక మరియు V9LIVETV ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకానికి V9 మీడియా పరిచయం చేసే క్రమంలో గురువారం అనకాపల్లి కి చేరుకున్న సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ కు గ్రాఫర్ మరియు జర్నలిస్ట్ రారాజు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రారాజు మాట్లాడుతూ…అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అక్షరాలని ఆయుధాలు గా మలిచి. క్షణాలలో నే బాధిత ప్రజానీకానికి వార్తలను అందిస్తూ..సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తో స్వాగతం పలుకుతున్నామని ఆయన అన్నారు. అనంతరం జర్నలిస్టులు స్థితిగతులపై చర్చించారు.
చైర్మన్ వినయ్ కుమార్ కు అనకాపల్లిలో స్వాగతం తో రారాజు
January 16, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
జాతీయ కౌన్సిల్ సభ్యులు గా వేమా జీ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 02: బిజెపి పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నగరం మాజీ శాసనసభ్యులు నియమితులయ్యారు.ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి […]
ఎస్సీ ఎస్టిలకు ఉచితంగా అనువైన గృహాలలో రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో మొదటి దశలో ఎస్సీ ఎస్టి లకు సంబంధించి ఉచితంగా అనువైన గృహాలలో […]
మహోన్నత సేవా పతకం అందుకున్న ఎఎస్పీ మురళీకృష్ణ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజమహేంద్రవరం ఆగస్టు 16: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మహోన్నత సేవా పతకాన్ని తూర్పుగోదావరి జిల్లా అదరపు ఎస్పి(పరిపాలన) ఎస్ […]
ఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన:డి ఇ ఓ
జీతాలు కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఇంజనీర్లకు సంఘీభావం తెలిపిన జిల్లా ఏపీటీఫ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎన్ మునీశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం […]