అల్లు అర్జున్ ను ఒంటరి చేసేశారు: ఇది న్యాయం కాదు పవన్

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసేశారు, అతడిని దోషిగా నిలబెట్టారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇది సమంజసంగా అనిపించడం లేదని ఆయన అన్నారు.
ఈ ఘటనలో అందరూ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం ఆయన సిబ్బంది అయినా రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే సబబుగా ఉండేదని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకూ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు.

Related Articles

ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజ నీరింగ్ కళాశాల నందు మే 24 న మెగా జాబ్ మేళా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 20:డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ వారి ఆధ్వర్యoలో ముమ్మిడివరం నియోజక వర్గం, పరిధిలోని ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజ […]

మహాత్మాగాంధీ సేవలు, త్యాగాలు, ఆహింసా సిద్ధాంతాన్ని గుర్తు కలెక్టర్ మహేష్ కుమార్

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 02: గాంధీజీ జయంతి మనకు మానవతా విలువలు, శాంతి, సత్యం, అహింసా మార్గాల పట్ల నిబద్ధతను గుర్తు చేస్తుందని డాక్టర్ బి ఆర్ […]

వరుడు వివరాలు (ప్రజా ఆయుధం దినపత్రిక)పేరు:- కే. ప్రవీణ్ రాజ్హైట్:- ” 5″11డేట్ అఫ్ బర్త్:-1997విద్యా అర్హత:-బీటెక్ డీజిల్ మెకానిక్ఉద్యోగం:- ప్రైవేట్ కంపెనీ (బెంగళూరు)కులం:- ఎస్సీ మాల

ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి ని జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ […]