జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ వంటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే పండ్లు తిన్న తర్వాత ఓ 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాటర్ పుచ్చుకోవడమే మంచిదంటున్నారు.

Related Articles

ఆంధ్రప్రదేశ్ లో 1,289 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ :డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో 1,289 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) 603, నాన్ క్లినికల్ 590, సూపర్ స్పెషాలిటీ 96 పోస్టులకు […]

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 అర్జీలు : కలెక్టరేట్ అమలాపురం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై వుందని డాక్టర్ బి […]

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాల్లో న్యాయ విభాగం నియామక పరీక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమహేంద్రవరం ఆగస్టు19: హజరు కానున్న 25,173 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – ఆగస్ట్ 20వ తేదీ నుండి 24 వరకూ టైపిస్ట్, […]