మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు.. కూలీల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయనుంది. ఈ పథకంలో కూలీలు ప్రస్తుతం 4 గంటలు పాటు పని చేస్తున్నారు. అదనంగా మరో గంట పెంచేలా చూడాలని ప్రభుత్వం సూచించింది.
ఉపాధి హామీ కూలీలకు పెరిగిన కూలీ రేట్లు 300/-రూ
December 25, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
చర్మంపై దద్దుర్లకు అల్లం టీతో ఇలా చెక్ పెట్టండి
చలికాలంలో ఎక్కువగా దద్దుర్ల సమస్య కనిపిస్తూ ఉంటుంది. దద్దుర్లు అనేవి చర్మానికి సంబంధించిన అలెర్జీ. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే మీకు దద్దుర్లు వల్ల వచ్చే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ […]
ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతా ద్వారా తెలియజేశారు పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు […]
చౌక రేషన్ దుకాణాల పని వేళలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 29: ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు నుండి సా. 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు రేషన్ […]
ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
•వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం డిసెంబర్ 21:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, వాగ్దానాలను గాలికి వదిలేసిందని […]