ఆంధ్రప్రదేశ్ లో 1,289 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ :డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో 1,289 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) 603, నాన్ క్లినికల్ 590, సూపర్ స్పెషాలిటీ 96 పోస్టులకు మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ ఎండీఎస్) చదివిన వారు అర్హులు. వయసు 44 ఏళ్లకు మించకూడదు. నెలకు జీతం పోస్టును బట్టి రూ.80,500 నుంచి రూ.97,700 ఇస్తారు. జనవరి 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ https://

dme.ap.nic.in/.

Related Articles

బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో 24 గంటల్లో మరో అల్పపీడనంబలపడి తమిళనాడు వైపు పయనించనున్న అల్పపీడనంతమిళనాడు, ఏపీలోని కోస్తా, రాయలసీమకు వర్షసూచన

చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు అల్లు అర్జున్

సినిమా హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసు […]

దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం భూపయాగ్రహారంలో శుక్రవారం దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ.జయంతి […]

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకాలు జరగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 3: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అక్రమంగా ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా […]