రామచంద్రపురం 21 డిసెంబర్ ప్రజా ఆయుధం :: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె.గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభిస్తు న్నట్లు గ్రామ జనసైనికులు తెలిపారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిథులుగా ప్రియతమ నాయకులు కార్మిక సంక్షేమం, ప్యాక్టరీలు, బాయిలర్స్,ఆరోగ్య భీమా సేవల మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేయు చున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ నందు జనరల్ వైద్య సేవలు తోపాటు, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఎముకలు, కండరాలకు సంబంధించిన ఆర్థోపెడిక్ సమస్యలకు,దంత పరీక్షలు,కంటి పరీక్షలు వంటి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఊడిమూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం
December 21, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]
సమన్వయంతో పేదరికం లేని సమాజ స్థాపన దిశగా పనిచేయాలి: ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09; స్వర్ణాంధ్ర దార్శనికత కు అనుగుణంగా ఆశించిన వృద్ధిరేటును సాధించేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో ఉన్న వనరులు ఆధారంగా అధికారులు ప్రజాప్రతినిధులు […]
ఘోర విమాన ప్రమాదం.179 మంది ప్రాణాలు తీసిన పక్షి?
సౌత్ కోరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగి 179 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ చిన్న పక్షి కారణం అని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షి ఆ విమానం ల్యాండింగ్ […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం లో రెండవ దశ అడ్మిషన్స్ ప్రారంభం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 20: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం నందు రెండవ దశ డిగ్రీ […]