అల్లు అర్జున్ మీడియా తో మాట్లాడిన పాయింట్స్ ఇవే.
1) ఇది యాక్సిడెంట్.. ఎవరి తప్పు లేదు,2). సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం,3)15 రోజులుగా ఎంతో బాధపడుతున్నా 4) నా క్యారెక్టర్ ను బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు 5) థియేటర్ నాకు దేవాలయం లాంటిది 6)బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం 7) శ్రీతేజ్ కోలుకోవడం సంతోషంగా ఉంది 8) మద్దతుగా నిలిచిన ప్రభుత్వానికి అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.