ఘోర విమాన ప్రమాదం.179 మంది ప్రాణాలు తీసిన పక్షి?

సౌత్ కోరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగి 179 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ చిన్న పక్షి కారణం అని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షి ఆ విమానం ల్యాండింగ్ గేర్లను ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ కారణంగా రన్ వేపై విమానం ఆగలేకపోయి గోడలను ఢీకొట్టి పేలిపోయింది. దీంతో ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారు.

Related Articles

సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ అధికారిగా జి మమ్మీ బాధ్యతలు స్వీకరణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతిను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీసీ మమ్మీ. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సమగ్ర […]

శానపల్లిలంక లో ఘనంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలు.

ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పెన్నా లు పంపిణీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 23:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు […]

పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15: స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]

ముమ్మిడివరం లో ముంపు బారిన పడిన దృష్ట్యా C I, MRO,ఉప ఖజానాను సందర్శించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ప్రజాముమ్మిడివరం ఆగస్టు 14: భారీ వర్షాల నేపథ్యంలో పల్లపు ప్రాంతాలలో ఉన్న కార్యాలయాల రికార్డుల భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]