బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణి
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..
తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనం
మూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచన
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల..
విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
December 17, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ! కక్షసాధింపు వైసీపీ!
నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో మేధో సంపత్తి హక్కులు వెబినార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం జనవరి 31:శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల , బారువ లో శుక్రవారం మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ మీద ఆన్ లైన్ […]
ద్వారపూడి విద్యార్థి NM MS కు ఎంపిక
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి21: మండపేట మండలం ద్వారపూడి జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని మొగలి హాసిని కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ ఎన్ ఎం ఎం […]
41,366 గృహాలు మంజూరు||గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 : పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి […]