APRSA కలక్టరేట్ యూనిట్, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అక్టోబర్ 14:

ఈ ఎన్నికల్లో ఈ క్రిందివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  1. ప్రెసిడెంట్- K. కాశీ విశ్వేశ్వరరావు, పరిపాలన అధికారి
  2. అసోసియేట్ ప్రెసిడెంట్-N.భారతి, డిప్యూటీ తహశీల్దార్
  3. వైస్ ప్రెసిడెంట్ 1- Y.S. ఆంజనేయ వర్మ, సీనియర్ అసిస్టెంట్
  4. వైస్ ప్రెసిడెంట్ 2- K. సాయి కుమార్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్
    5.వైస్ ప్రెసిడెంట్-3- G. సత్యనారాయణ నాయక్ , డ్రైవర్
    6.జనరల్ సెక్రెటరీ- Ch. వంశీకృష్ణ, డిప్యూటి తహశీల్దార్
    7.జాయింట్ సెక్రటరీ 1- J.స్వర్ణ, డిప్యూటీతహశీల్దార్ మండపేట
    8.జాయింట్ సెక్రటరీ2- A. రాముడు, సీనియర్ అసిస్టెంట్
    9.జాయింట్ సెక్రటరీ3- G.E.V. ప్రసాద్, OS
    10.ట్రెజరర్- P.B.V.S. కిషోర్, , సీనియర్ అసిస్టెంట్
    11.EC మెంబర్-1 M. నితిన్ కుమార్, , సీనియర్ అసిస్టెంట్
  5. EC మెంబర్-2 P.పాపారావు, OS
    ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎలక్షన్ అధికారిగా V.D.D. వర ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్, కలక్టరేట్ వారు ఉన్నారు.
సదరు ఎన్నికల్లో వాసా సామ్యూల్ దివాకర్ తహశీల్దార్ మరియు డి శ్రీనివాస్ డిప్యూటీ తహశీల్దార్ అయినవిల్లి మరియు జిల్లా చైర్మన్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొని నూతనంగా ఎన్నుకోబడిన కలక్టరేట్ యూనిట్, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపిఆర్ఎస్ సభ్యులను అభినందించారు.

Related Articles

పీహె చ్.డి పొందిన శ్రీ లలిత ను అభినందించిన: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 28: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహె చ్.డి ప్రవేశం పొంది న శ్రీ లలితను జిల్లా కలెక్టర్ ఆర్ […]

జోగేష్ కవిత్వంలో సౌందర్యదృష్టి,సామాజిక వాస్తవికత.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, 4 అక్టోబర్ 2025: స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే […]

యధావిధిగా అమలాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక/1100 డయిల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 22: ఈనెల 23వ సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ […]

డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ […]