

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13:
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 24 గంటలు, 7 రోజులు నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు
సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నంబర్: 1912
విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 24 గంటలు, 7 రోజులు నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అన్ని డివిజన్ కార్యాలయాలు మరియు సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయబడినట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి తెలిపారు.
అందువల్ల, వినియోగదారులు ఎటువంటి సరఫరా అంతరాయం లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైన సందర్భంలో క్రింది కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వవలసిందిగా వినతి. సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నంబర్: 1912
జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్: డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ – 9440904477 డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు:అమలాపురం – 9490610101 రామచంద్రపురం – 9490610098 సంప్రదించవలసిన అధికారులు:
సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ – 9440816382
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్), సర్కిల్ కార్యాలయం, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ – 9491049824
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ డివిజన్, అమలాపురం – 9440812588 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ డివిజన్, రామచంద్రపురం – 9440812587 Sd/-పర్యవేక్షక ఇంజనీర్
ఏపీఈపిడిసిఎల్, ఆపరేషన్ సర్కిల్, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.