రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ సర్కార్ జీవో జారీ వేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు పేర్కొంది. 475 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలంటూ రూ.115 కోట్లు కేటాయించింది.

Related Articles

బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, అక్టోబర్ 2: బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా డాక్టర్ బి ఆర్ […]

LIC రిక్రూట్‌మెంట్ 2025 అసిస్టెంట్ ఇంజనీర్స్ & AAO స్పెషలిస్ట్ పోస్టుల కోసం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 16: Home Proceedings LIC Recruitment 2025 – Apply Online for Assistant Engineers & AAO Specialist […]

అమలాపురం కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వైద్య శిబిరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 22: సర్వేంద్రియానాo నయనం ప్రధానమని, అన్ని ఇంద్రి యాలలో కళ్ళు ప్రధానమై నవని కంటి ప్రాముఖ్యత ను గుర్తెరిగి ఎప్పటికప్పుడు వైద్య […]

16,347 టీచర్ పోస్టులు.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ జనవరి 31:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు […]