

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం సెప్టెంబర్ 30:
- ఉదయం 9 గంటలకు 1వ వార్డు మెట్ల కాలనీలో పింఛన్లు పంపిణీ
- ఉదయం 9:30 గంటలకు అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి శంకుస్థాపన
•ఉదయం 10 గంటలకు స్థానిక బాలయోగి ఘాట్ నందు మాజీ లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి జయంతి - ఉదయం 11 గంటలకు భూపయ్య ఆగ్రహారంలో బధిరుల పాఠశాల భవన ప్రారంభోత్సవం
- ఉదయం11:30 గంటలకు అమలాపురం సుబ్బారాయుడు చెరువు వద్ద ప్రారంభమయ్యే జీఎస్టీ అవగాహన ర్యాలీలో పాల్గొంటారు.
- అమలాపురం ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం విడుదల అయింది.