V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట సెప్టెంబర్ 30:
డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్ బి) సి ఐ గా పుల్లారావు భాద్యతలు చేపట్టారు. ఆయన మండపేట టౌన్ ఎస్ ఐ గా, మండపేట రూరల్ సి ఐ గా గతంలో పనిచేశారు. ఇపుడు స్పెషల్ బ్రాంచ్ సి ఐ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం అమలాపురం లో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ ప్రసాద్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.