పురుషుల పొదుపు సంఘాలు అర్హులు ఎవరు?

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 06:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో 3,000 సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించనున్నారు. భవన నిర్మాణ కార్మికులు, గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడుబళ్ల కార్మికులు దీనికి అర్హులు. వీరితో పాటు వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, ఇళ్లలో పని చేసే ఒక్క మాటలో చెప్పాలంటే శ్రామిక సంఘాలవారు అర్హులు.

Related Articles

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ! కక్షసాధింపు వైసీపీ!

నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం […]

పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి సెప్టెంబర్ 30: డా. బి.ఆర్. అంబేద్కర్కోనసీమలో జరిగిన పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి, సెప్టెంబర్ 30: […]

ఆంధ్రప్రదేశ్: ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అమరావతి: ఏపీ (AP)లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) సోమవారం నోటిఫికేషన్ […]

మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యం: ఆనందరావు హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17: మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి సమాజమంతా ఆనందంగా ఉంటుందనే భావనతో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ […]