V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మండపేట సెప్టెంబర్ 30
కపిలేశ్వరపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు తన పదవికి సోమవారం రాజీనామా చేసారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
2021 మండల ప్రజాపరిషత్ ఎన్నికల్లో టేకి గ్రామానికి వైసిపి నుండి పోటీ చేసి ఎంపీటీసీగా ఎన్నికైన సత్యవేణి దుర్గారావు, తర్వాత కపిలేశ్వరం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రాజీనామా పత్రంలో పేర్కొన్న మేరకు, అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని టేకి గ్రామ ఎంపీటీసీగా తన సేవలను భవిష్యత్తులో కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
కపిలేశ్వరపురం ఎంపిపి అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి రాజీనామా!
September 30, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
రాజ్యాంగం అంటే స్వేచ్ఛా భారతం: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 26: స్వేచ్ఛా భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని వ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరి గిందని జిల్లా కలెక్టర్ […]
గురుకుల పాఠశాల విద్యార్థులు వద్దకుజిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22:ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం ప్రతిరోజు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా […]
ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో సీఎం చంద్రబాబు పర్యటన
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 29: ఈనెల మే 31 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనవిజయవంతం […]
అక్కడే మకాం వేసిన ఎమ్మెల్సీ ఆశావాహులు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి మార్చి 09: నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు […]