
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 16:
అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు బుధవారం నాడు పర్యటన షెడ్యూల్ వివరాలు ఈవిధంగా…ఉన్నాయి
•ఉదయం 10 గంటలకు అమలాపురం ఏరియా ఆసుపత్రి నందు వన్ స్టాప్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
- ఉదయం 11 గంటలకు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి వాసాలతిప్ప మెయిన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
- ఉదయం 11:30 గంటలకు ఉప్పలగుప్తం పేరాయచెరువు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు .
అమలాపురం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం