V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 30:అయితాబత్తుల వివాహానికి ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాస్ విచ్చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త మరియు అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు గురువారం అమలాపురం మన్నా జూబ్లీ చర్చ్ లో జరిగిన అయితా బత్తుల సుందర్ సింగ్ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వధు వరులకు గ్రీటింగ్ తెలిపారు. అనంతరం పువ్వులు బుక్కీ ఇచ్చి శుభాకాంక్షలతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశి వీర వెంకట సత్యనారాయణ, ఉప సర్పంచ్ పీనిపే బుజ్జి, ఎంపీటీసీ సభ్యులు చల్లా బత్తుల లక్ష్మి సాయి శ్రీను, దేవరపల్లి రవీంద్ర, సీనియర్ జర్నలిస్ట్ బుడుగు భాస్కర్ జోగేష్, బడుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అయితాబత్తుల వివాహానికి హాజరైన ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాస్
January 30, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉంది/కలెక్టర్ మహేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 19: ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆ దిశగా పౌరులు చైతన్యవంతులు కావాలని అంబేడ్కర్ జిల్లా […]
క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు /రక్షక బటులు/ మానసిక ఒత్తిడిని అధిగమించాలి :జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 17: క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు (రక్షక బటులు) మానసిక ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]
ఇసుక మాఫియా పై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసాం!అయినా మామూలే బరితెగింపు: ఎంపీటీసీ యర్రంశెట్టి.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కపిలేశ్వరపురం జనవరి 29:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో ప్రభుత్వం నుండి ఏ […]
గ్రూప్-2 పరీక్షలపై TGPSC ఛైర్మన్ కీలక కామెంట్స్
తెలంగాణ: గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయాలని సూచించారు. సీసీ […]