

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం సెప్టెంబర్ 11:

ఉభయగోదావరి జిల్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు ముమ్మిడివరం అన్న క్యాంటీన్ లో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా
ముమ్మిడివరం బల్ల గేటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో గురువారం బొబ్బిలి రాంబాబు ఆధ్వర్యంలో రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు విచ్చేసి నాయకులు కార్యకర్తలు మధ్య భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దొమ్మేటి రమణ కుమార్, అర్ధాన్ని శ్రీనివాసరావు, గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, యాళ్ల ఉదయ్, దంగేటి శ్రీను, కాశి మూర్తి, సత్తి నూకరాజు, బొబ్బిలి దుర్గారావు, బొబ్బిలి అయ్యప్ప, బొబ్బిలి బ్రహ్మం , పైబడి సూర్యనారాయణ,కముజు వీరబాబు, సాన బోయిన వెంకటేశ్వరరావు, పాటి రామారావు, నిడుమూలి ఆంజనేయులు, పితాని సూరిబాబు, చిక్కం సత్యనారాయణ, పితాని నరసింహమూర్తి, పైబడి గోవిందు, బొబ్బిలి బుజ్జి, కర్రీ శ్రీను, వర్రె శ్రీను, సంపత హనుమంతు, పసుపులేటి సంటి, చిలువు రి విశ్వనాథరాజు, ఎస్ఎంఎస్ ప్రసాద్, కటికి దళ నాని, బొబ్బిలి శివాజీ మహారాజ్, పితాని సూరిబాబు, పాయసం చిన్ని, నిమ్మకాయల విషు,పండే మల్లేశ్వరరావు, సవరపు శ్రీను సవరపు సత్తిబాబు, మెండి కమల, ముమ్మిడివరపు రాము, ఇల్ల శ్రీనివాసరావు, పాటి రామకృష్ణ, చప్పిడి వెంకటేశ్వరరావు, గడ్డం శ్రీనివాసరావు, మొదలగు వారు పాల్గొన్నారు.