పుదుచ్చేరి, కరైకల్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ (జేఐపీఎంఈఆర్) టీచింగ్ పోస్టుల భర్తీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 21:

JIPMER Recruitment Notification: పుదుచ్చేరి, కరైకల్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ (జేఐపీఎంఈఆర్) టీచింగ్ పోస్టుల భర్తీ.

మొత్తం ఖాళీలు: 98

పోస్టులు:
▪️ప్రొఫెసర్ 36,
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ 62

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంఎస్సీ, ఎంసీహెచ్లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 18, 2025

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500/-. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1200//

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Related Articles

తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ

తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా-ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు వివరాలను తమకు ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. ఎఫ్ఎఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్ […]

ఎస్ యానం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు సందడి.

నేరేడుమిల్లి వినయ్ కుమార్.V9 ప్రజాయుధం మీడియా సంస్థ చైర్మన్ మరియు ప్రముఖ ఆన్ లైన్ రిపోర్టర్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 14: అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల […]

ముక్తేశ్వరంలో మనుస్మృతి దహనం.

అసమానతలను ప్రతిపాదించి స్థిరీకరించిన మనుధర్మ ఆచరణను నిర్మూలించి నప్పుడే దేశ సమైక్యత సాధ్యపడుతుందని మండల మాలమహానాడు అద్యక్షుడు గిడ్లవెంకటేశ్వర రావు అన్నారు. మనుస్మృతి దహన దివస్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బుధవారం […]

మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 జూలై 10

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జూలై 05: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని ఆదేశించినట్లు డాక్టర్ […]