
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం ఆగస్టు 19:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ బుధవారం అమలాపురం పట్టణానికి రానున్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీడీవో కార్యాలయం లో బుధవారం పది గంటలకు మాల సంఘ జేఏసీ నాయకులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ముమ్మిడివరం ఆయన పార్టీ కార్యాలయం నుండి మంగళవారం పిలుపునిచ్చారు.