వి ఎస్ ఎం కళాశాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పై ఈనెల 22 అవగాహనా సదస్సు

రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం పట్టణంలో ఈనెల 22వ తేదీ, ఆదివారం ఉదయం 9 గంటలకు వి ఎస్ ఎమ్ కళాశాల మైదానంలో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ” అనే నినాదంతో ఎం ఎస్ ఎం ఇ అవగాహన సదస్సు జరగనుందని తెలియ జేస్తున్నారు. కావున మీ గ్రామంలో ఉన్న ప్రజలకు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎమ్ఈ) స్థాపించాలను కునే యువతీ యువకులకు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి,ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని మంత్రి సుభాష్ కార్యాలయ వర్గాలు కోరారు. ఈ సదస్సు యువతకు పారిశ్రామిక ప్రాంగణం అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. అందరి సహకారంతో మన కొనసీమ ప్రాంతాన్ని వాణిజ్య కేంద్రం బిజినెస్ హబ్ గా అభివృద్ధి చేయగలిగే అవకాశం ఉంటుందని వారు ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

అమలాపురంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 14 మంది పిల్లల ఏరియా ఆసుపత్రి పాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఫిబ్రవరి 25 : అమలాపురంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 14 మంది పిల్లల అస్వస్థతకు గురరై ఏరియా ఆసుపత్రి పాలయ్యారు. డాక్టర్ బి […]

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిగా శాంతి కుమారి బాధ్యతలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 24:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులుగా బి శాంత కుమారి శుక్రవారం […]

రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ సయ్యపరాజు “పోతుకుర్రు సత్తిబాబు” ను మర్యాదపూర్వకంగా కలిసిన V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 15: రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ సయ్యపరాజు వెంకట సత్యనారాయణ రాజు “పోతుకుర్రు సత్తిబాబు” ను V9 మీడియా మర్యాదపూర్వకంగా […]

చెల్లుబోయిన శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళు లర్పించిన మాజీ మంత్రి గొల్లపల్లి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 21: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, , […]