జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిగా శాంతి కుమారి బాధ్యతలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 24:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులుగా బి శాంత కుమారి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ పథక సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతి పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో నియ మింపబడ్డారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారిని మర్యా దపూర్వకంగా కలిశారు

Related Articles

సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10: సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు […]

రోగికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించిన రమణారావు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 13: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ […]

మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 23: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట శ్రీ బాలాజీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన […]

జూన్ 12న పాఠశాలలు ప్రారంభానికి ముందుగా సంసిద్ధత చర్యలు – ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూన్ 06: జూన్ 12న పాఠశాలలు ప్రారంభానికి ముందుగా సంసిద్ధత చర్యలు – ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలు […]