తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న తెలుగు, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26 మ్యాథ్స్, 28 ఫిజిక్స్, 29 బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ప్రకటించింది.
పదో తరగతి పరీక్ష షెడ్యూల్ విడుదల
December 19, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష : జాయింట్ కలెక్టర్ టి నిషాంతి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డాక్టర్ బి.ఆర్ […]
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం రూరల్, జూలై 22: కూటమి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సూపర్ సిక్స్ పథకాలను […]
సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ అధికారిగా జి మమ్మీ బాధ్యతలు స్వీకరణ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13: జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతిను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీసీ మమ్మీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర […]
మానేపల్లి లో అక్రమ ఇసుక తవ్వకాలు పై కన్నుఎర్ర
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 14: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం శివాయిలంక నందు అక్రమంగా మట్టి […]