మురముళ్ళ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం ఆగస్టు 15:

ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆటో డ్రైవర్లకు 79 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురముళ్ళ ఆటో యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా 79 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఆటో డ్రైవర్ వీధి నాగ భూషణం ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు గుత్తాల అన్నవరం, నక్క రామకృష్ణ, పలివెల సుబ్బారావు, రాయపురెడ్డి వరబాబు, రాయపూడి సురేష్ (మైసూర్) ఇళ్ళ నాగేశ్వరరావు, వీధి శేఖర్ బాబు, మచ్చా నాగబాబు, గుర్రాల అభిమన్యుడు, వీధి రవిబాబు, మంగ నెయ్యి బాబు, గుర్రాల ప్రసాద్, అప్పాడి వి వి సత్యనారాయణ, దంగుడు బియ్యం శ్రీను, పండు ప్రశాంత్, అమలాపురపు ప్రసాద్, పండు సతీష్, వడ్డీ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

సృజనాత్మకతను వెలికి తీసినప్పుడేవిద్యార్థులకుఉజ్వల భవిష్యత్తు సాధ్యం: ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరంలో సైన్స్ ప్రదర్శన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జనవరి 04: విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసిన ప్పుడే […]

అమలాపురంలో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1100 డయిల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 05: ఈనెల 6 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార […]

కల్వరి విమోచన మహోత్సవ సభలు ఆత్మీయ అతిథులుగా డాక్టర్ కారెం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గుర్రాలవారిపేట లో కల్వరి విమోచన మహోత్సవ సభలు పాస్టర్ ఆకుల ఆహ్వానం మేరకు 7,8,9,10 తేదీలలో జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో మెగా పేరెంట్స్ పీటీఎం 2.0 కార్యక్రమం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 10: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆజ్ఞానుసారం మెగా […]