ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

Indian Overseas Bank:

👉Indian Overseas Bank Recruitment Notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 750 

▪️ ఆంధ్రప్రదేశ్ – 9

▪️తెలంగాణ – 16

👉అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : ఆగస్టు 01 వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. SC/ST, OBC, PWBD అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు:

▪️సాధారణ / OBC/EWS అభ్యర్థులకు: రూ. 944/-

▪️మహిళలు / SC/ST అభ్యర్థులకు: రూ. 708/-

▪️PWBD అభ్యర్థులకు: రూ. 472/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా ఆన్లైన్ టెస్ట్, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషలో ప్రావీణ్యతను పరీక్షించి, ఆ తర్వాత మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 20, 2025

👉ఆన్లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): ఆగస్టు 24, 2025

👉Websitewww.iob.in

Related Articles

భారీ అగ్ని ప్రమాదం ఏడుగురు మృతిదురదృష్ట సంఘటన: హోం మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం అక్టోబర్ 08: కొమరిపాలెం శివారు వి. సావరం లో శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 […]

ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, మే 12,2025 ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రత్యేక అవసరాలు ఉన్న […]

ఉందుర్తి శివ ను పరామర్శించిన మీడియా ప్రతినిధి వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 22:శానపల్లిలంక ఉందుర్తి శివ ను మీడియా ప్రతినిధి వినయ్ కుమార్ పరామర్శించారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ పంచాయతీ […]

చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో పుస్తకాలు కిట్లు పంపిణీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 16: చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో పుస్తకాలు కిట్లు పంపిణీ జరిగింది.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక […]