
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 24:

డబల్ ఎంఏ సీనియర్ ఎనలిస్ట్ దాసరి నారాయణమూర్తి ను V9 మీడియా సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం యస్ మూలపొలం గ్రామంలో సీనియర్ పౌరులు సమాజ సేవకులు దాసరి నారాయణ మూర్తి MA,MA గారిని V9 ప్రజా ఆయుధం మీడియా సంస్ద చైర్ పర్సన్ నేరేడిమిల్లి వినయ్ కుమార్ కలిసారు.
ఈ సందర్బంగా దాసరి నారాయణ గారు V9 ప్రజా పజ్రా ఆయుధం పత్రిక కు సంబందించి తన సహకారం, సూచనలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజా ప్రజ్రా ఆయుదం మీడియా ప్రజా సమస్యలు పరిస్కారానికి చక్కటి వేదిక కావాలని ఆకాంక్షిస్తూ V9 మీడియా సంస్దను అభినందించారు.ఈయన ఆదిలో అంబాజీపేట అగ్రికల్చర్ యార్డు డైరెక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం ఎస్. మూలపొలం ఎం పి ఎం ట్రస్ట్. పాలిటెక్నికల్, అగ్రికల్చర్, జూనియర్ కాలేజీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.