V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం, ఏప్రిల్ 13,2025

వైద్యం ఖర్చుల నిమిత్తం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురికి రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీ లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెక్కులు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల వివరాలు
- తిర్రి గంగాభవాని వెల్ల 1 గ్రామం, రామచంద్రపురం-43,400 రూపాయలు..
- తడల అనంతలక్ష్మి కూళ్ళ గ్రామం, కే గంగవరం మండలం 18000 రూపాయలు
- నల్లమిల్లి వీరలక్ష్మి , సెలపాక గ్రామం, కాజులూరు మండలం-2,79,142 రూపాయలు
- యన్ రామకృష్ణ, కే గంగవరం గ్రామం, కే గంగవరం మండలం – 30,000 రూపాయలు
- డి లక్ష్మీపతి, నరసాపురపుపేట గ్రామం, రామచంద్రపురం మండలం 35,205 రూపాయలు మొత్తం 4,05,747 రూపాయలు