అమలాపురం కలెక్టరేట్ ప్రజా వేదికకు 265 వినతులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 14:

అర్జీదారుల సమస్యల పట్ల స్పందించే తీరు క్రియా త్మకంగా ఉంటూ అర్జీదారరు ని సంతృప్తి ధ్యేయంగా పరిష్కార మార్గాలు చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ( పి జి ఆర్ ఎస్ ) లో అర్జీదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి రాజ కుమారి తో పాటు ఇతర అధికారులు వినతులు స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ సమస్యలను ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో విచారిస్తూ సంతృప్తి చెందే విధంగా పరిష్కార మార్గా లుఉండాలని సూచించారు ఆశా వర్కులకు సంబంధిం చిన పోస్టులకు పిజిఆర్ఎస్ నందు స్వీకరించబడవని ఆయా దరఖాస్తులను జిల్లా డిఎంహెచ్వో కార్యాల యంలో వారి నైపుణ్య అర్హతలను పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలియజేశారు అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి తమ యొక్క పూర్తి బయోడేటాను డిఎంహెచ్వో కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంద న్నారు.

పీజీఆర్ఎస్ లో భాగంగా మొత్తంగా 265 వినతులు స్వీకరించడం జరిగిందన్నారు ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు తల్లికి వందనం, గ్రామీణా భివృద్ధి పంచాయ తీరాజ్ శాఖ కు చెందినవి ఎక్కువ గా ఉన్నాయన్నారు. వివిధ పథకాలు లబ్ధిని పొందేం దుకు అవసరమైన ఆన్లైన్ లేదా కేవైసీ సమస్యలపై దృష్టి సారించి పథకాల లబ్దిని సకాలంలో పొందే దిశగా అధికారులు చొరవ చోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా పిడి ఎస్ మధుసూదన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి కృష్ణమూర్తి, డి ఎల్ డి వో వేణుగోపాలరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించా రు..

Related Articles

పెంచుకున్న కొడుకే హతమార్చాడా!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు డిసెంబర్ 15: పెంచుకున్న కొడుకే శత్రువుగా మారాడా! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం […]

అమలాపురంలో జాతీయ ఓటర్లు దినోత్సవం ర్యాలీలో జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25: జాతీయ ఓటర్లు దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం ఉదయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ కార్యాలయం […]

ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]

కానిస్టేబుల్‌గా ఎంపికైన స‌ర్ధార్ బాబు డ్రైవ‌ర్ కుమార్తె

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 01: తాండ‌వ‌ప‌ల్లికి గ్రామంలో సివిల్ కానిస్టేబుల్ గా జ‌ల్లి నాగ‌మ‌ణి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష ఫ‌లితాల్లో అమ‌లాపురం రూర‌ల్ […]