V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు డిసెంబర్ 15: పెంచుకున్న కొడుకే శత్రువుగా మారాడా! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఆదివారం విషాద సంఘటన జరిగింది.రావి సత్యనారాయణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లలు లేక అన్న కుమారుడు (రాంబాబు) సత్యనారాయణ ను పెంచుకున్నారు. అతని పేరున ఉన్న 40 సెంట్ల భూమిని తన పేరున రాయాలని పెంచుకున్న కొడుకు కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందుకు సత్యనారాయణ నిరాకరించడంతో స్టూల్తో కొట్టి చంపినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సమాచారం.
పెంచుకున్న కొడుకే హతమార్చాడా!
December 15, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో కన్నతల్లి వద్దకు చేరిన అదృశ్యమైన బాలిక.
ప్రజా ఆయుధం పి.గన్నవరం మార్చి 02:ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజా ఆయుధం మీడియాలో వచ్చిన అదృశ్యమైన బాలిక అనే కథనానికి పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వెంటనే స్పందించారు.పి […]
మమత స్వచ్చంద సేవా సమితి ఆధ్వర్యంలో డా”కత్తి పద్మారావు జన్మదిన వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 27: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా అమలాపురం ఎర్రవంతెన వద్ద మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాక అధ్యక్షులు అద్యక్షులు […]
మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పథకాన్ని జిల్లా పౌరసరఫ రాల అధికారి […]
వీటిని రాత్రిపూట అసలు తినకూడదు
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కచ్చితంగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఆహారాలను రాత్రిపూట అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, కాఫీ, మసాలా పదార్థాలు, డ్రైఫ్రూట్స్, మాంసాహారంను తీసుకోకూడదు. అలానే కడుపు […]