
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
అమలాపురం,జూన్ 08,2025

DSC 2025 పరీక్షలు- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జూన్ 8 వ తేదీ ఆదివారం DSC 2025 పరీక్షలు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి. రెండు పరీక్షా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి.
జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష తెలిపిన వివరాల మేరకు
మొదటి షిఫ్ట్ (ఉదయం):
BVC ఇంజనీరింగ్ కాలేజ్, బట్లపాలెం (C.No: 2054): 160 మంది అభ్యర్థులకు కేటాయింపు – హాజరు 159, గైర్హాజరు 1
శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్, చెయ్యేరు (TC Code:1322): కేటాయింపు 160 – హాజరు 156, గైర్హాజరు 4
రెండవ షిఫ్ట్ (మధ్యాహ్నం):
🔹 BVC ఇంజనీరింగ్ కాలేజ్, బట్లపాలెం : 160 మంది అభ్యర్థులకు కేటాయింపు – హాజరు 138, గైర్హాజరు 22
శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్, చెయ్యేరు: 160 మంది అభ్యర్థులకు కేటాయింపు – హాజరు 132, గైర్హాజరు 28
(జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి అమలాపురం వారిచే జారి)