ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీ

ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీ. ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హత :డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవం ఉండాలి. 

👉మొత్తం ఖాళీలు: 09

👉ఖాళీల వివరాలు: 

▪️హెడ్ ఆఫీస్ మంగళగిరిలో 2 ఖాళీలు ఉండగా. 

▪️శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ -పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లాలో ఒక్కో ఖాళీ ఉంది.

👉శాలరీ :ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవుతారు. తరువాత అవసరమైతే పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 26,2025

👉Websitehttps://apddcf.ap.gov.in

👉మెయిల్ అడ్రస్ –notification25.apddcf@gmail.com

👉ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఏమైనా వివరాలను తెలుసుకునేందుకు 0863-23810 81/83/85 నెంబర్లను సంప్రదించవచ్చు.

Related Articles

దళిత యువకుడిపై దాడి అమానుషం:

తమ రాజకీయ కుల దురహంకారంతోనే మండలంలోని వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేశ్వరరావుపై దాడి జరిగినట్లు మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ తెలిపారు.ఈ విషయమై మానవ హక్కుల వేదిక […]

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 30: 👉CBI Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా […]

ఎస్.సి కులగణన పై సోషల్ ఆడిట్ పూర్తి చేయుటకు గడువు పొడిగింపు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 08:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం […]