ఆ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సాయం ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మృతులు చరణ్, మణికంఠ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related Articles

పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరం: MLA ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం మార్చి 07, ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరంగా మారాయని […]

లంక గ్రామాలలో స్వామి వివేకానంద ట్రస్ట్: ఘనంగా జయంతి వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ముమ్మిడివరం జనవరి 14: లంక గ్రామాలలో స్వామి వివేకానంద ట్రస్ట్ సేవలు అభినందనీయం.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం […]

పలు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –కే గంగవరం, మే 16: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. […]