
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -జూలై 22:
సంస్థ: భారత రైల్వే
నోటిఫికేషన్: CEN No. 03/2025 – 04/2025
పోస్టులు:
- చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ – 6235
- స్టేషన్ మాస్టర్ – 5623
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3562
- జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ – 7520
- సీనియర్ క్లర్క్ – 7367
మొత్తం ఖాళీలు: 30,307
వయసు పరిమితి: 18-36 ఏళ్లు (01.01.2025 నాటికి)
జీతం: ₹29,200 – ₹35,400
దరఖాస్తు ప్రారంభం: 30.08.2025
చివరి తేదీ: 29.09.2025
మొదటి ప్రాధాన్యం: ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే
వెబ్‌సైట్: అధికారిక RRB వెబ్‌సైట్లు
https://indianrailways.gov.in/